MS Dhoni’s Parents Want Him to Retire, Says His Childhood Coach || Oneindia Telugu

2019-07-17 352

Amidst the chatter of Mahendra Singh Dhoni’s retirement gaining momentum, his childhood coach from Ranchi, Keshav Banerjee, has said the former India captain’s parents don’t want him to play for the national team anymore.
#msdhoni
#parents
#retire
#coach
#keshavbanerjee
#teamindia
#newzealand

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనేదే వారి తల్లిదండ్రులు నిర్ణయమని ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో విజయం సాధించి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా భావించింది.